Tirumala: తిరుమల కొండపైన భారీ వర్షం

Tirumala: వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు

Update: 2024-06-09 14:45 GMT

Tirumala: తిరుమల కొండపైన భారీ వర్షంc

Tirumala: తిరుమల కొండపైన భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు వర్షం, మరోవైపు చలి తీవ్రత వల్ల భక్తులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. శ్రీవారి దర్శన అనంతరం విశ్రాంతి గదులకు తిరుగు ప్రయాణం అయ్యే భక్తులు వర్షంలో వణికిపోతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన షెడ్ల కింద తలదాచుకున్నారు.

Tags:    

Similar News