AP News: ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
AP News: ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐదేళ్ల నిబంధనను తొలగించాలని సర్కార్ నిర్ణయించింది.
AP News: ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐదేళ్ల నిబంధనను తొలగించాలని సర్కార్ నిర్ణయించింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని గత కేబినెట్‌లో తీర్మానం చేశారు. అయితే ఆ తర్వాత ఐదేళ్ల కటాఫ్ నిబంధనను తొలగిస్తున్నట్లు సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడ్రోజుల్లో క్రమబద్ధీకరణకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.