AP Assembly: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

AP Assembly: ఏపీలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ బిల్లును అసెంబ్లీ రద్దు చేసింది.

Update: 2024-07-23 10:36 GMT

AP Assembly: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

AP Assembly: ఏపీలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ బిల్లును అసెంబ్లీ రద్దు చేసింది. మెజార్టీ సభ్యుల ఆమోదంతో బిల్లును రద్దు చేశారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక.. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనా సంతకం చేశారు. అందుకు అనుగూణంగా ఇప్పుడు అసెంబ్లీలోనూ బిల్లును రద్దు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది కూటమి సర్కార్. అలాగే YSR హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో గతంలో ఉన్న ఎన్టీయే పేరునే ఆ యూనివర్సిటీ పునరుద్దరించనున్నారు.

Tags:    

Similar News