Low Pressure: రేపు రాత్రి ఉత్తరాంధ్రను తాకనున్న అల్పపీడనం
Low Pressure: అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం
Low Pressure: బంగాళఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుంది. సోమవారం రాత్రి ఉత్తరాంధ్రను తాకనున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండనుందని వాతావరణ శాఖ తెలియజేసింది. రెండ్రోజుల పాటు ఏపీలో వానలు దంచికొట్టనున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.