బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పెంపు

Update: 2020-03-20 16:32 GMT

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో నిర్వహిస్తున్న బీఏ బీకాం బీఎస్సీ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య పి హరిప్రకాష్ తెలిపారు. రూ.300 అపరాధ రుసుము ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వివరాలకు 0891 2844163 నెంబరులో సంప్రదించాలన్నారు.


Tags:    

Similar News