తెలంగాణలో భారీ వర్షాలు

Update: 2020-09-26 08:54 GMT

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాలను వానలు ముంచెత్తాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిచ్చింది.

Full View





Tags:    

Similar News