ఈరోజుల్లో పిల్లలని మందలించే అర్హత తల్లితండ్రులకి లేదేమో?

ఈరోజుల్లో పిల్లలని మందలించే అర్హత తల్లితండ్రులకి లేదేమో?

Update: 2022-03-13 12:46 GMT

ఈరోజుల్లో పిల్లలని మందలించే అర్హత తల్లితండ్రులకి లేదేమో?

Jonnalagadda Jyothi: తల్లితండ్రులకి ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటో కాస్సేపాగి తెలుసుకుందాం. మన ముందు తరంలో ఒక వస్తువు కొని అందరి పిల్లలకి ఇచ్చి ఆడుకోమనేవారు. పిల్లలు గొడవపడ్డా ఎదో సర్ది చెప్పి పెద్దలు పిల్లల్ని ఊరడింపచేసేవారు. అది అప్పుడు సాధ్యమయ్యింది. రాను రాను ఒకరు లేక ఇద్దరు అయ్యేసరికి, పైగా software రంగం బలపడి ఎక్కువ మొత్తం సంపాదించేసరికి రెండు వస్తువులు కొని ఇద్దరి పిల్లలకి పంచుతున్నాం. దీనితో సర్దుకుపోయే గుణం సన్నగిల్లింతి. ఇది మాత్రం ముమ్మాటికీ నిజం. ఇదే ధోరణి ఒక వయసు వచ్చిన తరువాత కూడా కొనసాగుతూ ఒచ్చింది. ఇప్పుడు పిల్లలు మనమాట వినే తీరుగా లేరు. పెద్దలు పిల్లల మాట వినే స్థాయికి దిగజారారు ముందు ముందు పిల్లల్లో మార్పు తీసుకురాగలమా? సందేహమే. అయితే ఈ వీడియో లో శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో తెలుసుకుందాం. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.

Full View
Tags:    

Similar News