AP High Court Orders Nimmagadda Ramesh To Meet The Governor : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Update: 2020-07-17 08:44 GMT

AP High Court Orders Nimmagadda Ramesh To Meet The Governor : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్‍ను కలవాలంటూ నిమ్మగడ్డ రమేష్‍కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేం ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్‍గా నియమించే అధికారం గవర్నర్‍కు ఉంది. సుప్రీం కోర్టులో మూడుసార్లు విచారణ జరిగినా స్టే ఇవ్వలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. హైకోర్టు తీర్పు అమలులోనే ఉన్నట్టే అని చెప్పిన ధర్మాసనం - గవర్నర్‍ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేయాలని నిమ్మగడ్డ రమేష్‍కు సూచించింది.

Full View





Tags:    

Similar News