Telangana Assembly: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయం

Telangana Assembly: కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కు అప్పగించిన సీఎం రేవంత్

Update: 2024-02-10 06:45 GMT

Telangana Assembly: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయం

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 12వ తేదీన ముగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయించారు. కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కు అప్పగించిన సీఎం రేవంత్.

Tags:    

Similar News