Telangana High Court : గ్రూప్‌ 3,4 పరీక్షలపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

Telangana High Court హైకోర్టును ఆశ్రయించిన 101 మంది అభ్యర్థులు

Update: 2023-06-12 12:51 GMT

Telangana High Court : గ్రూప్‌ 3,4 పరీక్షలపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

Telangana High Court: గ్రూప్‌ 3,4 పరీక్షలపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. టైపిస్ట్‌ కమ్‌ అసిస్టెంట్‌ పోస్టులు తొలగించారని. 101 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 55, 136 కొట్టివేయాలని పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు. ప్రభుత్వానికి, TSPSCకి నోటీసులిచ్చింది. పరీక్షపై స్టేకు నిరాకరిస్తూ. విచారణను జులై 13కు వాయిదా వేసింది. 

Tags:    

Similar News