Satyavathi Rathod: తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ ప్రజల మధ్యకు ఎలా వస్తారు
Satyavathi Rathod: కాంగ్రెస్ భిక్షతో పార్టీలు పెట్టారు
Satyavathi Rathod: ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఓ పార్టీ అధ్యక్షురాలు దురుసుగా ప్రవర్తించారని వైఎస్ షర్మిలపై పరోక్షంగా మండిపడ్డారు మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భిక్షతో కోట్లు సంపాదించుకొని రాజకీయ పార్టీలు పెట్టారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పేదల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.