Khammam: ఖమ్మం జిల్లా కిష్టారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
Khammam: ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్యాంకర్
Khammam: ఖమ్మం జిల్లా కిష్టారం ఓసి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న.. బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి.. డ్రైవర్ ను బయటకు తీసి హాస్పటల్‌కు తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.