MP Venkatesh Netha: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని వ్యతిరేకించడం సరైంది కాదు
MP Venkatesh Netha: రాజ్యాంగంలోని ఆర్టికల్3 ప్రకారం రాష్ట్ర విభజన జరిగింది
MP Venkatesh Netha: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ మాట్లాడి రాజ్యాంగాన్ని కించపరిచారన్నారు టీఆర్‌ఎస్ ఎంపీ వెంకటేశ్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడినా ప్రధాని మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.