Jeevan Reddy: తెలంగాణ ప్రజల్లారా తస్మాత్ జాగ్రత్త
Jeevan Reddy: టీఆర్‌ఎస్ ఉన్నంత వరకు తెలంగాణను బీజేపీకి బానిస కానివ్వం
Jeevan Reddy: రాజ్యసభలో ప్రధాని మోడీ మాట్లాడిన తీరు చూస్తుంటే తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపే కుట్రకు తెర లేపారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ ఎస్ ఉన్నంత వరకు తెలంగాణను బీజేపీకి బానిస కానివ్వమన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.