KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత నివాసానికి కేటీఆర్

KTR: లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్

Update: 2024-02-25 05:02 GMT

KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత నివాసానికి కేటీఆర్

KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత నివాసానికి బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. లాస్య నందిత కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. లాస్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Tags:    

Similar News