Thummala: ఖమ్మం జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది

Thummala: ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు తీసుకువచ్చాము

Update: 2024-06-29 15:45 GMT

Thummala: ఖమ్మం జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది

Thummala: ఖమ్మం జిల్లా రోజు రోజుకు అభివృధ్ధి చెందుతోందని, హైదరాబాద్ మహానగరం లాగానే ఖమ్మానికి కూడా ఔటర్ రింగ్ రోడ్డును తీసుకువచ్చామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు నేషనల్ హైవే అథారిటీ అనుమతి కోసం గతంలో ప్రతిపాదనలు పంపింమని అందులో కొన్ని మంజూరు అయ్యాయని, మరి కొన్ని పనులు జరుగుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లా సుందరీకరణలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవేలను తీసుకువచ్చి ట్రాఫిక్ సమస్యను అధిమించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News