MLC Kavitha: సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

MLC Kavitha: బల్కంపేట అమ్మవారి ఆలయంలో రాజశ్యామల పూజ చేసిన కవిత

Update: 2023-02-17 07:35 GMT

MLC Kavitha: సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

MLC Kavitha: సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత రాజశ్యామల పూజ చేశారు. అమ్మవారికి బంగారు ఆభరణాలను కవిత సమర్పించారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

Tags:    

Similar News