Gangula Kamalakar: కుల, జన గణనకు అసెంబ్లీ తీర్మానం స్వాగతిస్తున్నాం

Gangula Kamalakar: ఓటు బ్యాంకు రాజకీయాలకు బీసీలను బలిచేయొద్దు

Update: 2024-02-17 03:34 GMT

Gangula Kamalakar: కుల, జన గణనకు అసెంబ్లీ తీర్మానం స్వాగతిస్తున్నాం 

Gangula Kamalakar: వెనుకబడిన తరగతులవారికి ప్రయోజనం చేకూర్చుతామంటే సంతోషించదగ్గ పరిణామమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీసీలకు చిత్తశుద్ధితో ప్రయోజనం కల్పించాలంటే అసెంబ్లీ తీర్మానాలతో ఒరిగేదేమీ లేదన్నారు. కుల గణన, జనగణనకు చట్టంతీసుకొస్తే ప్రతిపక్షాలు అభినందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

Tags:    

Similar News