Chamala Kiran: సీఎం అమెరికా టూర్ విజయవంతం అయ్యింది

Chamala Kiran: కొందరు కావాలనే టూర్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారు

Update: 2024-08-12 13:48 GMT

Chamala Kiran: సీఎం అమెరికా టూర్ విజయవంతం అయ్యింది

Chamala Kiran: పెట్టుబడులు తీసుకురావడానికి, నిరుద్యోగ సమస్యను తీర్చడానికి సీఎం విదేశీ పర్యటనుకు వెళ్లినట్టు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విదేశీ పర్యటనలో సీఎం 31 వేల 500 కోట్ల పెట్టుబడులు, 37 వేల 500 ఉద్యోగాలను సాధించారని వివరించారు. అయితే.. సీఎం పర్యటనపై కొందురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మండిపడ్డారు.

Tags:    

Similar News