Revanth Reddy: వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Revanth Reddy: పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం

Update: 2024-06-29 08:18 GMT

Revanth Reddy: వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Revanth Reddy: వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆ‍యన పాల్గొన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం రేవంత్‌ సందర్శించారు. అనంతరం.. మహిళా శక్తి క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు.

Tags:    

Similar News