బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
*మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారని కేసు
Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలపై కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఒక వీడియో సందేశంలో ప్రముఖ మత ప్రచారకుడిపై కించపరిచే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశరాని రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశారు.