బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆత్మహత్య యత్నం చేసిన యువకుడు

హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఓ యువకుడు పెట్రోల్‌ పోసుకొని నిప్పటించుకున్నాడు.

Update: 2020-11-01 08:24 GMT

హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఓ యువకుడు పెట్రోల్‌ పోసుకొని నిప్పటించుకున్నాడు. స్థానికులు వెంటనే అతనిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు.శరీరం కాలుతున్నప్పటికి బీజేపీ జిందాబాద్, బండి సంజయ్ అంటే నాకు ప్రాణం అంటూ అరిచాడు. కాగా భాదితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

Tags:    

Similar News