Amit Shah: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు నిందితులకు బెయిల్

Amit Shah: నిన్న మార్ఫింగ్ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసిన సీసీఎస్ పోలీసులు

Update: 2024-05-03 10:10 GMT

Amit Shah: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు నిందితులకు బెయిల్

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు నిందితులకు బెయిల్ మంజూరైంది. నిన్న మార్ఫింగ్ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసిన సీసీఎస్ పోలీసులు.. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసుపై విచారణ జరిపిన కోర్టు.. నిందితులకు బెయిల్ ఇచ్చింది. పదివేల పూచీకత్తుతో కండిషన్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిందితులు ప్రతీ సోమ, శుక్రవారాలు విచారణ అధికారుల ముందు హాజరవ్వాలని తెలిపింది.

Tags:    

Similar News