Breaking News: SSLV D-1 రాకెట్‌ ప్రయోగం విఫలం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో

ISRO: ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన SSLV-D1 రాకెట్‌ ప్రయోగం విఫలమైందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.

Update: 2022-08-07 10:05 GMT

Breaking News: SSLV D-1 రాకెట్‌ ప్రయోగం విఫలం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో

ISRO: ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన SSLV-D1 రాకెట్‌ ప్రయోగం విఫలమైందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే SSLV D2 రాకెట్‌ను ప్రయోగిస్తామని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సతీష్ ధావన్ సెంటర్ నుంచి ఉదయం 9గంటల 18 నిమిషాలకు SSLV D-1 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రయోగం మూడు దశల్లో విజయవంతం కాగా టెర్మినల్ దశకు సంబంధించి సిగ్నల్ మిస్ అయింది. మూడో దశ తర్వాత EOS-2, ఆజాదీ ఉపగ్రహాలను రాకెట్‌ వదిలేసింది. అయితే సాంకేతిక లోపం కారణంగా ఉపగ్రహాల నుంచి కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ మిస్‌ అయింది.

Tags:    

Similar News