Mosquito Killer: రాత్రిపూట దోమలతో ఇబ్బందులా.. ఈ టూ ఇన్ వన్ మెషీన్‌తో చెక్.. ఖర్చు చాలా తక్కువ..!

Tech News: ఎండాకాలం దోమల బెడదతో ఇబ్బందులు మొదలయ్యాయా.. దోమలు మంచి నిద్రను పాడు చేస్తుంటాయి.

Update: 2023-04-21 14:30 GMT

Mosquito Killer: రాత్రిపూట దోమలతో ఇబ్బందులా.. ఈ టూ ఇన్ వన్ మెషీన్‌తో చెక్.. ఖర్చు చాలా తక్కువ..!

Tech News: ఎండాకాలం దోమల బెడదతో ఇబ్బందులు మొదలయ్యాయా.. దోమలు మంచి నిద్రను పాడు చేస్తుంటాయి. దీంతో రాత్రుళ్లు నిద్ర పోవడం. దోమళ నివారించడానికి మస్కిటో కాయిల్స్ లేదా ఆల్-అవుట్ వంటి వాటిని ఉపయోగింస్తుంటారు. అయితే, వాటిని ఎక్కువ కాలం ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా ఇబ్బంది. ముఖ్యంగా మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగతో చాలా  ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ మధ్యే ఓ చిన్నారి ఈ పొగను పీల్చి చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో పిల్లలు ఉన్నట్లయితే, ఈ వస్తువులను వాడటం మానేయాలి. మరి ఇబ్బంది పెట్టే దోమలను ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారా.. మీకోసమే ఓ అద్భుతమైన ప్రొడక్ట్స్‌ను తీసుకొచ్చాం. వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

దోమలను చంపే ఎన్నో ఎలక్ట్రిక్ యంత్రాలు మార్కెట్లోకి వచ్చాయి. మంచి విషయం ఏమిటంటే వాటి నుంచి పొగ రాదు. అలాగే, వాటికి ఎటువంటి నిర్వహణ అవసరం లేదు. అదే సమయంలో వీటి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. Amazon, Flipkart లాంటి ఆన్ లైన్ స్టోర్స్ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు.

మస్కిటో కిల్లర్ లాంప్స్ ఎలా పని చేస్తాయంటే..

రాత్రిపూట దీన్ని ఆన్ చేయడం ద్వారా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దోమలు కాంతి ప్రదేశానికి ఎక్కువగా వెళ్తాయి. రూంలో అన్ని లైట్లను ఆఫ్ చేసి, ఈ యంత్రాన్ని ఆన్ చేస్తే చాలు. దోమలు ఈ మస్కిటో కిల్లర్ వైపునకు వెళ్తాయి. దోమలు సమీపంలోకి చేరిన వెంటనే యంత్రం వాటిని కాల్చేస్తుంది. ఈ యంత్రాలు దోమలే కాకుండా ఇతర చిన్న కీటకాలను కూడా చంపగలవు. ఈ యంత్రాలను ఇంటి లోపల, వెలుపల ఎక్కడైనా ఉపయోగించవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో అనేక మస్కిటో ల్యాంప్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ రూ. 700 మించి ఉండదు. హెమోవియా మస్కిటో కిల్లర్ ల్యాంప్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ యంత్రం తేలికపాటి వైలెట్ లైట్‌తో అద్భుతంగా ఉంది. దీనిలో బ్యాటరీ అందించారు. మీరు అవసరాన్ని బట్టి ఛార్జ్ చేయవచ్చు.

మస్కిటో కిల్లర్ అమెజాన్‌లో కూడా అందుబాటులో..

LACOSSI ఎలక్ట్రానిక్ లెడ్ మస్కిటో కిల్లర్ అమెజాన్‌లో రూ.699కి అందుబాటులో ఉంది. ఈ మెషీన్‌తో USB ఛార్జింగ్ వైర్ అందించారు. అంటే మీరు దీన్ని పవర్ బ్యాంక్ లేదా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేయడం ద్వారా దీన్ని రన్ చేయవచ్చు.

Tags:    

Similar News