Mini AC: వామ్మో.. పేరుకే పోర్టబుల్ ఫ్యాన్.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే చుట్టుపక్కల మంచు కురవాల్సిందే.. రూ.1000లకే ఆర్డర్ పెట్టేయండి..!
Brrf Handheld Misting Fan: మార్చిలో మండిపోయిన ఎండలు.. ఏప్రిల్ నెల రాగా మరింత దంచి కొడుతున్నాయి.
Brrf Handheld Misting Fan: మార్చిలో మండిపోయిన ఎండలు.. ఏప్రిల్ నెల రాగా మరింత దంచి కొడుతున్నాయి. దీంతో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. అయితే, వేడిని ఎదుర్కోవడానికి టెక్నాలజీ పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. బీఆర్ఆర్ఎఫ్ హ్యాండ్‌హెల్డ్ మిస్టింగ్ ఫ్యాన్ అనే ఈ అధునాతన ఫ్యాన్ వేసవిలో చల్లగా ఉండటానికి మీకు సహాయం చేస్తుంది. ఇది కేవలం గాలిని అందించడమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాన్ని తేమగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
ప్రయోజనాలు..
చల్లని గాలి: బీఆర్ఆర్ఎఫ్ ఫ్యాన్ శక్తిమంతమైన మోటర్‌ను కలిగి ఉంది. ఇది వేడిని తట్టుకునే చల్లని గాలిని అందిస్తుంది. ఇందులో 3 స్వీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. దీంతో కావలసినంత గాలి ప్రవాహాన్ని ఎంచుకోవచ్చు.
మిస్టింగ్ ఫీచర్: ఈ ఫ్యాన్‌లోని ప్రత్యేకమైన వాటర్ ట్యాంక్‌ని ఉపయోగించి, చుట్టుపక్కల ప్రాంతాన్ని తేమగా ఉంచే మంచు లాంటి చినుకులను (mist) స్ప్రే చేయవచ్చు.
పోర్టబుల్, ఫోల్డబుల్: ఈ ఫ్యాన్ చిన్నది. కాంపాక్ట్‌గా ఉంటుంది. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లడానికి వీలుగా ఫోల్డ్ చేయవచ్చు. ట్రావెలింగ్ చేసేటప్పుడు, బయట పనులు చేసేటప్పుడు లేదా ఇంట్లో ఉపయోగించడానికి ఖచ్చితంగా సరిపోతుంది.
రిఛార్జబుల్ బ్యాటరీ: బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ ఉండడం వల్ల, విద్యుత్ ప్లగ్ అవసరం లేకుండా ఎక్కడైనా ఈ ఫ్యాన్‌ను ఉపయోగించవచ్చు. ఫుల్ ఛార్జ్‌తో 8 గంటల వరకు చల్లని గాలిని అందిస్తుంది.
ధర: అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఫ్యాన్ అసలు ధర రూ. 2899లు ఉంది. అయితే, 63శాతం తగ్గింపుతో రూ.1079లకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
వేడిని తగ్గించడంలో సూపర్..
వేసవిలో చల్లగా ఉండటానికి సాంప్రదాయ పద్ధతుల కంటే బీఆర్ఆర్ఎఫ్ హ్యాండ్‌హెల్డ్ మిస్టింగ్ ఫ్యాన్ చాలా అనుకూలమైన ఎంపిక. పోర్టబుల్ డిజైన్, మిస్టింగ్ ఫీచర్, రీఛార్జబుల్ బ్యాటరీతో, ఇది వేడిని ఎదుర్కోవడానికి అద్భుతమైన పరిష్కారంగా ఉంటుంది. ఈ వేసవిని చల్లగా, తేమగా ఆస్వాదించడానికి ఇప్పుడే బీఆర్ఆర్ఎఫ్ హ్యాండ్‌హెల్డ్ మిస్టింగ్ ఫ్యాన్‌ను ఇంటికి తెచ్చుకోండి.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.