RR vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి టీం
RR vs MI: రాజస్థాన్ టీం తో నేడు ఢిల్లీలో జరగనున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచింది. ఈమేరకు బౌలింగ్ ఎంచుకుంది.
RR vs MI: రాజస్థాన్ టీం తో నేడు ఢిల్లీలో జరగనున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచింది. ఈమేరకు ఎంఐ బౌలింగ్ ఎంచుకుంది. అలాగే రాజస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ లో గెలవడం చాలా కీలకం కానుంది. దీంతో ఈ పోరు చాలా ఉత్కంఠగా సాగనుంది.
ప్లేయింగ్ లెవన్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (కెప్టెన్, కీపర్), శివం దుబే, డేవిడ్ మిల్లెర్, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్ (కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైలు, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్