Defamation Case: సుల్తాన్‌పూర్ కోర్టుకు రాహుల్ గాంధీ
Defamation Case: ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్ కోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ హాజరు కానున్నారు.
Defamation Case: ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్ కోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ హాజరు కానున్నారు. 2018లో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువునష్టం దావా వేశారు.
ఈ కేసులో రాహుల్ కు ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, విచారణలో భాగంగానే ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. అయితే, ఐదు నెలల వ్యవధిలో రాహుల్ గాంధీ రెండోసారి సుల్తాన్ పూర్ కోర్టుకు చేరుకున్నారు.