Jharkhand: టాప్ ర్యాంకులో పాసైన పేపర్ వాలా అబ్బాయి
Jharkhand: అభిజిత్ శర్మ స్కోరుతో ఆనందంలో పేరెంట్స్
Jharkhand: జార్ఖండ్ లోని జంషెడ్పూర్ కు చెందిన ఓ న్యూస్ పేపర్ సెల్లర్ కొడుకు మెట్రిక్యులేషన్లో టాప్ ర్యాంక్ సాధించాడు. అభిజిత్ శర్మ ఎస్సెస్సీలో అత్యున్నత మార్కులతో అద్భతమైన ప్రగతి సాధించినందుకు ప్రభుత్వాధికారులు అబ్బాయిని అభినందించారు. వార్తాపత్రికలు అమ్ముకునే వ్యక్తి ఇంటి నుంచి ఇటువంటి ప్రతిభావంతుడు రావడంపై తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.