Chhattisgarh: ఛత్తీస్ గఢ్‌లో ఎన్‌కౌంటర్... మావోయిస్టు మృతి

Chhattisgarh: పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు

Update: 2024-04-21 07:18 GMT

Chhattisgarh: ఛత్తీస్ గఢ్‌లో ఎన్‌కౌంటర్... మావోయిస్టు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా బైరాంఘర్‌ పీఎస్‌‌ పరిధిలోని కేష్‌కుతుల్‌ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భద్రత బలగాల కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బలగాలకు- మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని ఎస్పీ జితేంద్రా యాదవ్‌ తెలిపారు.

Tags:    

Similar News