Atishi Marlena: కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం అతిశి
Atishi Marlena: కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం
Atishi Marlena: ఢిల్లీ సీఎం అతిశి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కనీస వేతనాలను పెంచుతున్నట్టు ప్రకటించారు. సీఎంగా తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అతిశి.. అన్ స్కిల్డ్ వర్కర్స్‌కు 18 వేలు.... స్కిల్డ్ వర్కర్‌కు 19 వేలు... స్కిల్డ్ లేబర్‌కు 21 వేల 9 వందలకు కనీస వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆప్ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు సీఎం అతిశి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేజ్రీవాల్ ఢిల్లీలో కనీస వేతన విధానం తీసుకుని వచ్చారని తెలిపారు.