Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌ అనంతనాగ్‌లో కొనసాగుతున్న కూంబింగ్‌

Jammu and Kashmir: నిన్న ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి

Update: 2024-08-11 03:40 GMT

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌ అనంతనాగ్‌లో కొనసాగుతున్న కూంబింగ్‌

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌ అనంతనాగ్‌లో ఉగ్రవాదుల ఏరివేత కోసం కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న భారత సైన్యం వాహనాన్ని టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అనంతనాగ్ సెక్టర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు.

Tags:    

Similar News