Jaya Bachchan: రాజ్యసభలో చైర్మన్ వర్సెస్ ఎంపీ జయా బచ్చన్

Jaya Bachchan: రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన ఎంపీ జయాబచ్చన్

Update: 2024-08-09 13:16 GMT

Jaya Bachchan: రాజ్యసభలో చైర్మన్ వర్సెస్ ఎంపీ జయా బచ్చన్

Jaya Bachchan: రాజ్యసభలో ఛైర్మన్‌తో వాగ్వాదం తర్వాత ఎంపీ జయా అమితాబ్ బచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ... ఛైర్మన్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సభలో ఛైర్మన్ అన్ పార్లమెంటరీ భాష వాడుతున్నారని ఆరోపించారు. తాను ఓ ఎంపీనని..ఐదోసారి ఎంపీ కొనసాగుతున్నానని.. ఏం మాట్లాడుతున్నానో.. తనకు తెలుసన్నారు. మహిళలంటే.. గౌరవం లేకుండా.. మాట్లాడారని.. తాను నటి అయితే.. ఏంటని.. నిర్లక్ష్యంగా మాట్లాడారని.. అందుకు ఛైర్మన్ క్షమాపణ చెప్పాల్సిందేనని జయా అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News