Chhattisgarh: జవాన్ల బస్సు బోల్తా.. 10 మంది జతీవ్రగాయాలు
Chhattisgarh: బిల్మిలి గ్రామం వద్ద అదుపుతప్పిన సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సు
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తోన్న బస్సు బోల్తాపడింది. బిల్మిలి గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంల పది మంది జవాన్లకు తీవ్రగాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్నికల విధులు ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.