Rajasthan: కారు, ట్రక్కు ఢీ.. తొమ్మిది మంది మృతి

Rajasthan: మధ్యప్రదేశ్‌లో వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఘటన

Update: 2024-04-21 05:11 GMT

Rajasthan: కారు, ట్రక్కు ఢీ.. తొమ్మిది మంది మృతి

Rajasthan: రాజస్థాన్‌లోని ఝులావర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్లెరా సమీపంలోని జాతీయ రహదారిపై మారుతి వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మృతి చెందారు. ట్రక్ డ్రైవర్ వేగంగా వెళ్తూ మారుతి వ్యాన్ ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే బాధితులు మధ్యప్రదేశ్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News