నటుడు ఆర్ నారాయణ మూర్తికి అస్వస్థత

R Narayana Murthy: ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారు.

Update: 2024-07-17 11:01 GMT

నటుడు ఆర్ నారాయణ మూర్తికి అస్వస్థత

R Narayana Murthy: ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఆయన ఆరోగ్యం స్పల్పంగా దెబ్బతినడంతో బుధవారం ఉదయం హైదరాబాద్‌లో నిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ఏమైంది, ఎందుకోసం హాస్పిటల్లో చేరారు అనేది తెలియాల్సి ఉంది. ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారని విషయం తెలిసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకొని రావాలని కామెంట్స్ చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News