CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
CM Revanth Reddy: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరగడంతో.. ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
CM Revanth Reddy: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరగడంతో.. ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఈ సమావేశం జరగనుంది.