Actor Naresh: సినీ నటుడు నరేష్ కారవాన్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

Actor Naresh: ధ్వంసమైన కారవాన్ ముందు భాగం

Update: 2023-02-19 11:08 GMT

Actor Naresh: సినీ నటుడు నరేష్ కారవాన్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

Actor Naresh: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో సినీనటుడు నరేష్ కారవాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో కారవాన్ ముందు భాగం ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News