Telangana Budget Live Updates: మల్లు భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఆయన బడ్జెట్ పద్దును సమర్పించారు. శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రూ.2,20,945 కోట్లు రెవిన్యూ వ్యయం,మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా బడ్జెట్ ప్రతిపాదించింది రేవంత్ రెడ్డి సర్కార్.