Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్

Update: 2024-11-23 05:19 GMT
Live Updates - Page 2
2024-11-23 05:32 GMT

దూసుకుపోతున్న ప్రియాంక

కాంగ్రెస్ జాతీయ నాయకురాలు, వయనాడ్ లోకసభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ ఉపఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్నారు. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభించిన తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. తొలిరౌండ్ నుంచి ప్రియాంకగాంధీ లీడ్ లో ఉండటమే కాదు ప్రత్యర్థులు ఎవరు కూడా ఆమెకు పోటీ ఇవ్వకపోవడంతో ఉదయం 10గంటల వరకు సుమారు 85వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు.

2024-11-23 05:25 GMT

మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ కూటమి

అనుశక్తి నగర్ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి ఫహాద్ అహ్మద్ ముందంజ

దిండోషిలో 168 పరుగుల స్వల్ప ఓట్ల తేడాతో శివసేన అభ్యర్థి సంజయ్ నిరుపమ్ ఆధిక్యత- వెనుకంజలో కొనసాగుతున్న సునీల్ ప్రభు

ధన్‌బాద్‌లో ఆధిక్యత సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ కుమార్ దుబే

2024-11-23 05:24 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయూతి, మహా ఆగాడి కూటమి మధ్య పోటీ

మేజిక్ ఫిగర్ 144

మహారాష్ట్ర పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో బీజేపీ కూటమికి అధిక్యం

వర్లీలో ఉద్దవ్ కుమారుడు ఆదిత్య తాక్రె అధిక్యం

బారామతి లో అజిత్ పవర్ వెనకంజు

కోప్రి లో షిండే ముందజ

2024-11-23 05:21 GMT

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కొనసాగుతున్న కౌంటింగ్

మహారాష్ట్రలో బీజేపీ కూటమి హవా

మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన మహాయుతి కూటమి

ఉత్కంఠ రేపుతున్న జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలు

జార్ఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ

వయనాడ్‌ లోక్‌సభ ఉపఎన్నికలో దూసుకెళ్తున్న ప్రియాంక

వయనాడ్‌లో 85వేలకు పైగా ఓట్ల మెజార్టీలో ప్రియాంక గాంధీ

2024-11-23 05:20 GMT

కొనసాగుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌

పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్

మధ్యాహ్నం వరకు ఫలితాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్‌

మహారాష్ట్ర కింగ్‌ ఎవరనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠ

జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్

ఇండియా కూటమి, ఎన్డీయే మధ్య తీవ్ర పోటీ

కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత

Tags:    

Similar News