IPL 2020 Match 27 Live Updates and Live score: ముంబాయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్! గెలుపెవరిదీ?
IPL 2020 Match 27 Mumbai vs Delhi, Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.
IPL 2020 Match 27 Mumbai vs Delhi, Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో అయిదు విజయాలతో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా, నాలుగు విజయాలతో ముంబయి రెండో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో ఎంతో పటిష్ఠంగా ఉన్న ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
అవార్డులు
# గేమ్ చేంజర్ అవార్డు శిఖర్ ధావన్
# సూపర్ స్ట్రైక్ రేట్ అవార్డు ఇషాన్ కిషన్
# క్రాకింగ్ సిక్సెస్ అవార్డు క్వింటన్ డి కాక్
# పవర్ ఫ్లేయర్ అవార్డు క్వింటన్ డి కాక్
# మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ అవార్డు క్వింటన్ డి కాక్
ముంబై స్కోర్ కార్డు
166/5 (19.4 ఓవర్లు), సిఆర్ఆర్: 8.44 ఆర్‌పిఓ
రోహిత్ శర్మ సి కగిసో రబాడా బి అక్సర్ పటేల్ 5 (12)
క్వింటన్ డి కాక్ సి పృథ్వీ షా రవిచంద్రన్ అశ్విన్ 53 (36)
సూర్యకుమార్ యాదవ్ సి శ్రేయాస్ అయ్యర్ బి కగిసో రబాడా 53 (32)
ఇషాన్ కిషన్ సి అక్సర్ పటేల్ బి కగిసో రబాడా 28 (15)
హార్దిక్ పాండ్యా సి అలెక్స్ కారీ బి మార్కస్ స్టోయినిస్ 0 (2)
కీరోన్ పొలార్డ్ నాటౌట్ 11 (14)
క్రునాల్ పాండ్యా నాట్ అవుట్ 12 (7)
అదనపు: 4 పరుగులు
వికెట్ల పతనం
31/1 (ఆర్. శర్మ, 5 ఓవర్లు) 77/2 (డి కాక్, 9.5 ఓవర్లు) 130/3 (ఎస్. యాదవ్, 15 ఓవర్లు) 130/4 (హెచ్. పాండ్యా, 15.2 ఓవర్లు) 152/5 (I. కిషన్ , 17.3 ఓవర్లు)
రోహిత్ సేన ఘన విజయం
ఢిల్లీ కాపిటల్స్ పై 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపు
ముంబై బ్యాటింగ్ 156/5 (19.0)
- పోలార్డ్ 10 (13)
- కృనాల్ 3 (4)
టార్గెట్: 6 బంతుల్లో 7 పరుగులు
ముంబై బ్యాటింగ్ 153/5 (18.0)
- పోలార్డ్ 9(9)
- కృనాల్ 1(2)
టార్గెట్: 12 బంతుల్లో 10 పరుగులు
మరో బిగ్ వికెట్ కోల్పోయిన ముంబయి
- ఇషాన్ కిషన్ 28 (15) అవుట్
ముంబై బ్యాటింగ్ 152/5 (17.3)
ముంబై బ్యాటింగ్ 145 /4 (17.0)
- ఇషాన్ కిషన్ 22 (13)
- పోలార్డ్ 8 (7 )
టార్గెట్: 18 బంతుల్లో 18 పరుగులు
ముంబై బ్యాటింగ్ 137 /4 (16.0)
- ఇషాన్ కిషన్ 21 (12)
- పోలార్డ్ 2 (2 )
టార్గెట్: 24 బంతుల్లో 26 పరుగులు