IPL 2020 Match 23 Live Updates and Live score : ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 23 Live Updates and Live score : ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ తుది జట్టులో మార్పులు చేసింది.
IPL 2020: ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ తుది జట్టులో మార్పులు చేసింది. ఆండ్రూ టైను జట్టులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగింది.వరుస ఓటములతో ఓత్తిడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఐదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రెండింటిలోనే గెలిచింది. టోర్నీలో ఆదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపుమీదు కనిపిస్తోంది.
అవార్డులు
#గేమ్ చేంజర్ అవార్డు - మార్కస్ స్టోయినిస్
#సూపర్ స్ట్రైక్ రేట్ అవార్డు - పృథ్వీ షా
# క్రాకింగ్ సిక్సెస్ -హిట్ మయిర్
# పవర్ ఫ్లేయర్ అవార్డు - జోఫ్రా ఆర్చరీ
# మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు - రవీంద్ర ఆశ్విన్
రాజస్థాన్ స్కోర్ కార్డు
138 (19.4 ఓవర్లు), సిఆర్ఆర్: 7.01 ఆర్‌పిఓ
యశస్వి జైస్వాల్ బి మార్కస్ స్టోయినిస్ 34 (36)
జోస్ బట్లర్ సి శిఖర్ ధావన్ బి రవిచంద్రన్ అశ్విన్ 13 (8)
స్టీవెన్ స్మిత్ సి షిమ్రాన్ హెట్మియర్ బి అన్రిచ్ నార్ట్జే 24 (17)
సంజు సామ్సన్ సి షిమ్రాన్ హెట్మియర్ బి మార్కస్ 5 (9)
మహిపాల్ లోమోర్ సి అక్సర్ పటేల్ బి రవిచంద్రన్ అశ్విన్ 1 (2)
రాహుల్ తెవాటియా బి కగిసో రబాడా 38 (29)
ఆండ్రూ టై సి కగిసో రబాడా బి అక్సర్ పటేల్ 6 (6)
జోఫ్రా ఆర్చర్ సి శ్రేయాస్ అయ్యర్ బి కగిసో రబాడా 2 (4)
శ్రేయాస్ గోపాల్ సి షిమ్రాన్ హెట్మియర్ బి హర్షల్ పటేల్ 2 (3)
కార్తీక్ త్యాగి నాట్ అవుట్ 2 (3)
వరుణ్ ఆరోన్ సి రిషబ్ పంత్ బి కగిసో రబాడ 1 (2)
అదనపు: 10 పరుగులు
వికెట్ల పతనం
15/1 (జె. బట్లర్, 2.3 ఓవర్లు) 56/2 (ఎస్. స్మిత్, 8.1 ఓవర్లు) 72/3 (ఎస్. సామ్సన్, 10.3 ఓవర్లు) 76/4 (ఎం. లోమోర్, 11.2 ఓవర్లు) 82/5 (వై. జైస్వాల్, 12.1 ఓవర్లు) 90/6 (ఎ. టై, 13.5 ఓవర్లు) 100/7 (జె. ఆర్చర్, 14.5 ఓవర్లు) 121/8 (ఎస్. గోపాల్, 17.2 ఓవర్లు) 136/9 (ఆర్. తివాటియా, 19.1 ఓవర్లు) 138 / 10 (వి. ఆరోన్, 19.4 ఓవర్లు)
ఢిల్లీ సూపర్ వికర్టీ
46 పరుగుల తేడాతో రాజస్థాన్ పై ఘన విజయం
# రాజస్థాన్ బ్యాటింగ్ 138 (19.4)
మరో బిగ్ బిగ్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- రాహుల్ తెవాటియా 38 (29) అవుట్
# రాజస్థాన్ బ్యాటింగ్ 136/9 (19.1 )
# రాజస్థాన్ బ్యాటింగ్ 136/8 (19.0)
- రాహుల్ తెవాటియా 38 (28)
- త్యాగి 1 (2)
టార్గెట్: 06 బంతుల్లో 49 పరుగులు
# రాజస్థాన్ బ్యాటింగ్ 129/8 (18.0 )
- రాహుల్ తెవాటియా 33 (22)
- త్యాగి 1 (2)
టార్గెట్: 12 బంతుల్లో 56 పరుగులు
- మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- శ్రేయస్ గోపాల్ 2 (3 ) అవుట్
# రాజస్థాన్ బ్యాటింగ్ 121/8 (17.2)
తెవాటియా ఆన్ ఫైర్
రాజస్థాన్ బ్యాటింగ్ 120 /7 (17.0)
- రాహుల్ తెవాటియా 25(19)
- శ్రేయస్ గోపాల్ 2 (2 )
టార్గెట్: 18 బంతుల్లో 65 పరుగులు
రాజస్థాన్ బ్యాటింగ్ 107 /7 (16.0)
- రాహుల్ తెవాటియా 13 (14)
- శ్రేయాస్ గోపాల్ 1 (1)
టార్గెట్: 30 బంతుల్లో 78 పరుగులు