IPL 2020 Match 19 Live Updates and Live score : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 19 Live Updates and Live score : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 19వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 19 Live Updates and Live score : ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో రసవత్తరమైన పోరు జరుగనున్నది. దుబాయి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరా హోరీగా తలపడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడి తలా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో వరుసగా రెండు , మూడు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. ఆ మ్యాచ్ అప్ డేట్స్..
అవార్డులు
గేమ్ చేంజర్ అవార్డు కగిసో రబాడా
సూపర్ స్ట్రైక్ రేట్ అవార్డు స్టోయినిస్
క్రాకింగ్ సిక్సెక్ అవార్డు స్టోయినిస్
పవర్ ఫ్లేయర్ అవార్డు పృధ్వీ షా
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అక్షర్ పటేల్
59 పరుగుల తేడాతో బెంగుళూర్ పై ఢిల్లీ కాపిటల్స్ ఘన విజయం
బెంగళూరు స్కోర్ కార్డు
137/9 (20.0 ఓవర్లు), సిఆర్ఆర్: 6.85 ఆర్‌పిఓ
దేవదత్ పాడికల్ సి మార్కస్ స్టోయినిస్ బి రవిచంద్రన్ అశ్విన్ 4 (6)
ఆరోన్ ఫించ్ సి రిషబ్ పంత్ బి అక్సర్ పటేల్ 13 (14)
విరాట్ కోహ్లీ సి రిషబ్ పంత్ బి కగిసో రబాడా 43 (39)
ఎబి డివిలియర్స్ సి శిఖర్ ధావన్ బి అన్రిచ్ నార్ట్జే 9 (6)
మొయిన్ అలీ సి షిమ్రాన్ హెట్మియర్ బి అక్సర్ పటేల్ 11 (13)
వాషింగ్టన్ సుందర్ సి రవిచంద్రన్ అశ్విన్ బి కగిసో రబాడా 17 (11)
శివం దుబే బి కగిసో రబాడ 11 (12)
ఇసురు ఉదనా సి శ్రేయాస్ అయ్యర్ బి కగిసో రబాడ 1 (3)
నవదీప్ సైని నాట్ అవుట్ 12 (12)
మహ్మద్ సిరాజ్ బి అన్రిచ్ నార్ట్జే 5 (4)
యుజ్వేంద్ర చాహల్ నాటౌట్ 0 (౦)
అదనపు: 11 పరుగులు
వికెట్ల పతనం
20/1 (డి. పాడికల్, 3 ఓవర్లు) 27/2 (ఎ. ఫించ్, 4 ఓవర్లు) 43/3 (డివిలియర్స్, 5.5 ఓవర్లు) 75/4 (ఎం. అలీ, 12 ఓవర్లు) 94/5 (వి. , 13.3 ఓవర్లు) 115/6 (డబ్ల్యూ. సుందర్, 16 ఓవర్లు) 118/7 (ఎస్. డ్యూబ్, 17.1 ఓవర్స్) 119/8 (ఐ.
మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు
- సిరాజ్ 5(4) అవుట్
బెంగళూరు బ్యాటింగ్ 127/9 (19.0)
- సైనీ 4 (6)
టార్గెట్: 6 బంతుల్లో 70 పరుగులు
బెంగళూరు బ్యాటింగ్ 121 /8 (18.0)
- సైనీ 3(4)
- సిరాజ్ 0(0)
టార్గెట్: 12 బంతుల్లో 76పరుగులు
రబాడ రభస
మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు
ఉడనా 1(3) అవుట్
బెంగళూరు బ్యాటింగ్ 119 /8 (17.3)
మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు
దూబె 11 (12) అవుట్
బెంగళూరు బ్యాటింగ్ 118/7 (17.1)
బెంగళూరు బ్యాటింగ్ 118/6 (17.0)
దూబె 11 (11)
ఉడనా 1(2)
టార్గెట్: 18 బంతుల్లో 79 పరుగులు
మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు
సుందర్ 17 (11) అవుట్
బెంగళూరు బ్యాటింగ్ 115/6 (16.0)
దూబె 10 (7)
టార్గెట్: 24 బంతుల్లో 82 పరుగులు