Neet , jee పరిక్షలను వాయిదావేయలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా గాంధీ భవన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న nsui ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ దీక్ష ను విరమింపజెషిన పీసీసీ అదేక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , విహెచ్ , విక్రమ్ గౌడ్.
Hyderabad updates: HMTV తో గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్...
-HMTV తో గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్...
-టెర్రరిస్ట్ నుంచి నాకు ముప్పు ఉందని పోలీసులు భద్రత పెంచుతున్నాము అని నగర సిపి లేఖ రాశారు...
-ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో నా పేరు ఉన్నట్లు సమాచారం ఇచ్చారు...
-నా ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రత ఏర్పాటు చేశారు...
-బైక్ పై తిరగవద్దు ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కార్ లోనే ప్రయాణించాలనే సూచనలు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్...
-డిసిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాజా సింగ్ భద్రతా పర్యవేక్షణ...
-తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను..
-గతంలో హైదరాబాద్ సిపి కి లైసెన్స్ గన్ ఇవ్వాలంటూ లేఖ రాశాను ....
-నియోజకవర్గంలో వెళ్లాలంటే కార్లో వెళ్లలేని పరిస్థితి ఉంది.....
-నాకు ఎవరితో ముప్పు ఉందో అనే విషయాన్ని ధైర్యంగా తెలియపరచాలని కోరుతున్నాను
Khammam District Updates: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కరోనా కలకలం....
ఖమ్మం జిల్లా....
-ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కరోనా కలకలం....
-పొంగులేటి గన్ మన్, డ్రైవర్లతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్
-హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటున్న గన్ మన్ లకు, డ్రైవర్ లకు, కొందరు కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చిందని నిర్ధారించిన పొంగులేటి
-డాక్టర్ల సూచనల మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. కార్యకర్తకు, అభిమానులకు ఫోన్ లో అందుబాటులో ఉంటాను:పొంగులేటి
Hyderabad Sports Updates: గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుక..
-హైదరాబాద్: గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుక
-ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి
-వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి
-క్రీడాకారులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు
-ధ్యాన్ చంద్ మామూలు స్ధాయి నుంచి ఒలింపిక్స్ లో బంగారు పథకాలు సాధించాడు
-సామాన్యుడు పట్టుదలతో ఆడితే ఏదైనా సాధిస్తాడు అనడానికి ఉదాహరణ ధ్యాన్ చంద్
-ధ్యాన్ చంద్ చరిత్ర ప్రతి క్రీడాకారుడు తెలుసుకునేందుకు ఆయన పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారు
-మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు వ్యాయామం అవసరం
-తెలంగాణలో క్రీడలకు పెద్దపీఠ వేశామ్
-రాష్ట్రంలో ఇప్పటికే 45 స్టేడియంలను పూర్తి చేసాం
-మరో 50స్టేడియంలు నిర్మించాలని నిర్ణయించాం
-ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2శాతం రిజర్వేషన్ కల్పించాం
-క్రీడాపాలసీ కోసం ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు
-దేశంలో లేని క్రీడా పాలసీని తీసుకువస్తాం
-ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్ లో పతకాలు సాధిస్తే దేశానికి గొప్ప పేరు వస్తుంది
-ప్రతి వ్యక్తి ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకోవాలి
Nizam Sagar Project updates: కామారెడ్డి జిల్లా..నిజాంసాగర్ పాజెక్టుకు 638 క్యూసెక్కుల వరద..
కామారెడ్డి జిల్లా..
-నిజాంసాగర్ పాజెక్టుకు 638 క్యూసెక్కుల వరద..
-పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు
-ప్రస్తుతం నీటి మట్టం 1384.42 అడుగులు
-17.8 పూర్తి టి ఎం సి
-ప్రస్తుత టి ఎం సి 2.255
Koulas Nala Project updates: ఒక గేటు ఎత్తి నీరు దిగువకు విడుదల..
కామారెడ్డి జిల్లా..
-కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి నీరు దిగువకు విడుదల..
-ఇన్ ఫ్లో 360 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 289 క్యూసెక్కు లు
-పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు
-ప్రస్తుత నీటిమట్టం 458 మీటర్లు
Jayashankar Bhupalpally updates: లక్ష్మీ బ్యారేజ్-50 గేట్లు ఎత్తిన అధికారులు....
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
-లక్ష్మీ బ్యారేజ్
-50 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 90.70 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 0.844 టీఎంసీ
-ఇన్ ఫ్లో 94,500 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 88,600 క్యూసెక్కులు
-10 o clock update
Hydarabad latest news: హైదరాబాద్ సైబర్ క్రైమ్
బ్రేకింగ్..
-హైదరాబాద్ సైబర్ క్రైమ్
-సికింద్రాబాద్ తాడ్బండ్ లో 1 కోటి 23 లక్షలు మాయం చేసిన ఏటీఎం కస్తోడియన్ల కేసు లో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
-వరంగల్ కి చెందిన విజయ్ కుమార్, అశోక్ లే సూత్రధారులని తేల్చిన పోలీసులు.
-గత నెల సికింద్రాబాద్ ఏటీఎం సెంటర్లల్లో డబ్బు నింపకుండ 1 కోటి 30 లక్షలు ఎత్తుకెళ్లిన కస్తోడియన్లు.
-గత నెలలో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సెక్యూర్ వాల్యూ సంస్థ..
-గడచిన కొద్ది రోజులుగా కేసును దర్యాప్తు జరిపిన సిసిఎస్ పోలీసులు
-ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
Adilabad district updates: బీమ్ పూర్ మండలం తాంసి కే గ్రామంలో పులి భయం..
ఆదిలాబాద్ జిల్లా..
-బీమ్ పూర్ మండలం తాంసి కే గ్రామంలో పులి భయం..
-గతకోన్ని రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పులి..
-పులి భయం తొలగించడానికి బెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన. అటవీ అదికారులు .
-పదిమంది అటవీ సిబ్బంది తో బెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన అటవీ శాఖ అదికారులు