Live Updates: ఈరోజు (సెప్టెంబర్-26) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-26 02:38 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 26 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి: రా.9-43 వరకు తదుపరి ఏకాదశి | ఉత్తరాషాఢ నక్షత్రం రా.11-00 వరకు తదుపరి శ్రవణం | వర్జ్యం: ఉ.7-04 నుంచి 8-39 వరకు, తిరిగి తె.వ. 3-04 నుంచి 4-41 వరకు | అమృత ఘడియలు: సా..4-38 నుంచి 6-13 వరకు | దుర్ముహూర్తం: ఉ.5-53 నుంచి 7-29 వరకు | రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-53

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-26 12:09 GMT

హేమంత్ హత్య కేసులో పోలీసుల అదుపులో కీలక నిందితులు...


18 మంది నిందితుల్లో ఎ5 కృష్ణ, ఎ6 బాషా


పరారీలో మరో ఇద్దరు నిందితులు ఎ17 జగన్ ఎ18 సయ్యద్


ఎ1 యుగేంధర్తో రెడ్డితో కలిసి కలిసి హత్యకు ఒప్పందం చేసుకున్న కృష్ణ, ఎ5బిక్షపతి యాదవ్


హేమంత్ హత్య తర్వాత నిందితులకు సహకరించిన జగన్, సయ్యద్


ఎ2లక్షారెడ్డి వద్ద లక్ష అడ్వాన్స్ గా తీసుకున్న బిక్షపతి, కృష్ణ,బాషా


హత్య తరవాత మిగతా డబ్బు ఇస్తామని ఒప్పందం


నిందితులను విచారిస్తున్న పోలీసులు...


2020-09-26 12:09 GMT

నిజామాబాద్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రెస్ మీట్.


స్థానిక సంస్థల ఎం.ఎల్.సి. ఉప ఎన్నికకు ఏర్పాట్ల చేస్తున్నాం.


ఎం.ఎల్.సి.ఎన్నికల్లో 824 మంది ఓటర్లు, 50 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతి పాదనలు.


ఎన్నికల కమిషన్ ఒప్పుకోక పోతే 6 పోలింగ్ స్టేషన్ల లో ఎన్నికలు.


రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేయాలి.


క్యాంపు రాజకీయాలకు అనుమతి లేదు.


ఓటర్ పాజిటివ్ అయితే పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం.


బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు.


ఎన్నికల ఫిర్యాదుల కోసం. కంట్రోల్ రూమ్ ఏర్పాటు 08462 220183.



కలెక్టర్ నారాయణరెడ్డి...


2020-09-26 12:08 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా


లక్ష్మీ బ్యారేజ్


46 గేట్లు ఎత్తిన అధికారులు


పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు


ప్రస్తుత సామర్థ్యం 93.20 మీటర్లు


ఇన్ ఫ్లో 2,27,300 క్యూసెక్కులు


ఔట్ ఫ్లో 2,67,400 క్యూసెక్కులు


2020-09-26 12:08 GMT

హైదరాబాద్


ఈ నెల 28 ఉదయం నుండి కర్ణాటక (బెంగళూరుకు సేవలు మినహా) మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర బస్సు సేవలను పునరుద్ధరించడానికి టిఎస్‌ఆర్‌టిసికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది...


బెంగుళూరు సర్వీసులు ఎపి నుండి వెళ్లాల్సి ఉన్నందున బెంగుళూరు సర్వీసులు ఏపీ తో ఒప్పందం పూర్తయిన తరువాత నే ప్రారంభం...


కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల కార్పొరేషన్లు కూడా తమ బస్సుల కార్యకలాపాలను తెలంగాణకు పునరుద్ధరిస్తాయి...


రాయచూర్, బీదర్, నాందేడ్, ముంబై, పూణే, గుల్బర్గా, నాగ్‌పూర్, చంద్రపూర్ పట్టణాలకు ప్రారంభం కానున్న బస్సు సర్వీసులు...


2020-09-26 12:08 GMT

మెదక్ జిల్లా చెగుంట లొ BJP కార్యకర్తల సమావేశం హజారే న మాజి MP వివెక్ వెంకట్ స్వామి... TRS చెగుంట వైస్ MPP తొ పాటు మాజి ZPTC ఫలువురు మాజి సర్పంచ్ లు.TRS. కాంగ్రెస్ పార్టీ లకు చెందిన కార్యకర్తలు BJP లొ చేరిక మెదక్ జిల్లా చెగుంట లొ బి.జె.పి లొ చెరికల సమావెశం. హజరైన MLA. రాజాసింగ్


2020-09-26 12:08 GMT

మరి కాసేపట్లో గాంధీభవన్కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కమ్ ఠాగూర్


రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వస్తున్న మానిక్కం టాగూర్...


స్వాగతం పలికేందుకు గాంధీభవన్కు తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు.


గాంధీ భవన్ లో కోర్ కమిటీ నేతలతో సామవేశం కానున్న మాణికం ఠాకూర్.


2020-09-26 12:07 GMT

అక్టోబర్ 2 నుంచి తెరుచుకొనున్న శిల్పా రామం


మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచివుండనున్న శిల్పారామం.


పర్యాటకుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించనున్న అధికారులు.


2020-09-26 12:07 GMT

ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీలో చేరికలు...


తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు...


ఎల్.రమణ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి మురళీదర్ రెడ్డి...


సింగిరెడ్డి మురళీదర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన సుమారు రెండు వందల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు...


2020-09-26 09:38 GMT

మెదక్: చేగుంటలొ బీజేపీ కార్యకర్తల సమావేశం హాజరైన మాజీ ఎంపీ వివెక్.. తెరాస  చేగుంట వైస్ ఎంపిపితో పాటు మాజి ZPTC పలువురు మాజి సర్పంచ్ లు.. కాంగ్రెస్ పార్టీ లకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరిక... చేరిన తెరాస కార్యకర్తలు 

2020-09-26 09:33 GMT

తమ్మినేని వీరభద్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి : 

- కులాంతర వివాహం చేసుకున్న జంటను కిడ్నప్ చేసి దారుణంగా హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం డిమాండ్...

- కిడ్నప్ సమయంలో యువతి కారు నుండి దూకి డయల్ 100 కి చేసింది పోలీసులు సరైన సమయానికి స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు...

- పోలీసుల వైఫల్యం ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తుంది.

- రాష్ట్రంలో ఈ మధ్య 46 కుల దూరంహకర హత్యలు చోటు చేసుకున్నాయి...

- కులం,అంతస్థుల అంతరాలు వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయి..

- కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ కరువైంది మేజర్లు వారి జీవిత భాగస్వామిని ఎంచుకునే రాజ్యాంగ హక్కు కల్పించింది...

- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కాకుండా ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరిగెల చూడాలి...

- రాష్ట్రం లో కులాంతర వివాహిత రక్షణ చట్టం చేయాలని సీపీఎం డిమాండ్..

Tags:    

Similar News