Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-26 02:27 GMT
Live Updates - Page 2
2020-10-26 09:54 GMT

Adilabad Updaets: నలబై నాలుగవ జాతీయ రహదారి అభివృద్ధికి బీజెపి నాయకులు చేసింది ఏమిలేదు..

అదిలాబాద్..... 

మాజీ ఎంపి నగేష్ మీడియా సమావేశం..

-- 2018లో 63 కోట్లు మంజూరయ్యాయి..

-- మామల, ఇచ్చోడ, సోన్,లలో బస్ బే లు నిర్మించాలి..

-- వాహదారుల పై బారం పడకుండా చూడాలి..

-- పిప్పపర్, రోల్ మామడ, గంజాల్ టోల్ ప్లాజాలు అదనంగా టోల్ వసూలు చేయకూడదు..

-- నా హయాంలో మంజూరైనా నిదులు ... బిజెపి నాయకులు మంజూరు చేయించానని చెప్పుకోవడం విడ్డూరం

2020-10-26 09:38 GMT

Jagtial Updates: కొడిమ్యాల మండలం తిరుమల పూర్ లో విషాదం...

జగిత్యాల జిల్లా//

-- కొడిమ్యాల మండలం తిరుమల పూర్ లో 9వ విద్యార్థి ఆత్మ హత్య

-- ఆన్ లైన్ క్లాసుల కొరకు సెల్ ఫోన్ కొని ఇవ్వలేదని ఇంట్లో చున్ని తో వురి వేసుకొని ఆత్మహత్య...

2020-10-26 09:19 GMT

Deekshith Case Updates: శామీర్ పేట్ పొలీస్ స్టేషన్ పరిథిలో బాలుడి మిస్సింగ్...

//వరంగల్ దీక్షిత్ కిడ్నాప్..

//మర్డర్ కేసు మరవకముందే హైదరాబాద్ శామీర్ పేట్ పరిధిలో బాలుడి కిడ్నాప్&మర్డర్?

//శామీర్ పేట్ పొలీస్ స్టేషన్ పరిథిలో 10 రొజుల క్రితం సయ్యద్ అధియన్ (5 ) అనే బాలుడి మిస్సింగ్

//కిడ్నాప్ చేసి బాలున్ని హతమార్చినట్లు అనుమానాలు

//పోలీసుల అదుపులో నిందితుడు

2020-10-26 09:05 GMT

Rajanna Sircilla updates: రామేజిపేట గ్రామంలో దసరా సంబరాల్లో అపశృతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా :

-- ఇల్లంతకుంట మండలం రామేజిపేట గ్రామంలో దసరా సంబరాల్లో అపశృతి

-- పాత కక్షలతో దళితుల ఇళ్లపై దాడి చేసిన మరో వర్గం వారు

-- ఓ వర్గంవారు అంబేద్కర్ విగ్రహం పెడతామంటే, మరో వర్గం వారు చత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలని నిర్ణయం ,గత కొంత కాలంగా ఘర్షణ

-- రాత్రి మద్యం మత్తులో దళితుల ఇళ్ళ పైకి వెళ్లి దాడి ,దళితులకు గాయాలు ఆస్పత్రికి తరలింపు

2020-10-26 06:22 GMT

బ్రేకింగ్...

రాచకొండ కమీషనర్ రేట్

నాచారం పోలిస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ చోరీ కేసును చేధించిన పోలీసులు..

ముఠా సభ్యులను పట్టుకున్న రాచకొండ పోలీసులు.

హత్యాయత్నంచేసి చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్.

మరి కాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్...

2020-10-26 06:22 GMT

జియాగూడ లో 840 రెండు పడకగదుల డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ని ప్రారంభించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు.

2020-10-26 06:22 GMT

కామారెడ్డి జిల్లా

నిజాం సాగర్ ప్రాజెక్టుకు సల్ప వరద

ఇన్ ఫ్లో 1246 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో నిల్

పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు,

ప్రస్తుతం 1405 అడుగులు

పూర్తి సామర్ధ్యం 17 టిఎంసీలు

ప్రస్తుతం 17 టిఎంసిలు

2020-10-26 06:21 GMT

నిజామాబాద్ జిల్లా

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

4గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

ఇన్ ఫ్లో 25359 క్యూసెక్కులు, మిషన్ భగీరథ అవుట్ ఫ్లో 12859 క్యూసెక్కులు

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు

ప్రస్తుత నీటిమట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీలు.

2020-10-26 06:21 GMT

నిజామాబాద్ జిల్లా

వేల్పూర్ మండలం వాడి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ద్వారా 12 లక్షలు మంజూరైన

హనుమాన్ దేవాలయం పనుల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

2020-10-26 06:21 GMT

మంచిర్యాల జిల్లా భీమరాం గ్రామంలో గల గొల్లవాగు ప్రాజెక్ట్ కి నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటనలో ఈ రోజు సింగరేణి రెస్క్యూ టీమ్ ఆధ్వర్యంలో,గజ ఈత గాళ్ళు,స్టీమర్ల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం...

Tags:    

Similar News