Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-25 01:31 GMT
Live Updates - Page 2
2020-09-25 06:42 GMT

Jangaon updates: ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎర్రబెల్లి దయాకరరావు..

జనగామ జిల్లా:

రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు..

-పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి

-వైద్యుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

2020-09-25 06:39 GMT

Warangal Urban updates: సుభేదారి పోలీస్ స్టేషన్ లో ఎస్సైపై కేసు నమోదు..

వరంగల్ అర్బన్ జిల్లా..

-వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించిన ఎస్సైపై ఫిర్యాదు చేసిన యువతి..

-తనపై అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు..

-సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు

2020-09-25 05:30 GMT

Karimnagar updates: కరీంనగర్ పట్టణం లో భర్త కి మొదటి భార్య దేహశుద్ధి..

కరీంనగర్ :

-భార్య ఉండగగానే మరో మహిళ తో సహజీవనం చేస్తున్న హరీష్

-కరీంనగర్ లో ఇల్లు అద్దె కి తీసుకుని కాపురం

-రెడ్ హ్యడెండ్ గా పట్టుకుని దేహశుద్ది

-కరీంనగర్ లోని టు టౌన్ లో పిర్యాదు

2020-09-25 04:31 GMT

Nirmal District updates: భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు వరద..

నిర్మల్ జిల్లా..

-భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్న అధికారులు

-ఇన్ ఫ్లో- 11000 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో - 11000క్యూసెక్కులు

-ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం - 358.70 మీటర్లు కాగా

-ప్రస్తుత నీటి మట్టం 358.60 మీటర్లు

2020-09-25 04:25 GMT

Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-35 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 116.00 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 5.10 టీఎంసీ

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,38,000 క్యూసెక్కులు..

2020-09-25 04:18 GMT

Lakshmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ వరద ఉదృతి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-46 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 95.30 మీటర్లు

-ఇన్ ఫ్లో 4,99,700 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 4,01,100 క్యూసెక్కులు..

2020-09-25 03:11 GMT

komaram bheem District: కుమ్రంబీమ్ జిల్లాలో కోనసాగుతున్నా కూంబింగ్...

- వారం రోజులుగా బారీ బలగాలతో మావోల కోసం. వేట కోనసాగిస్తున్నా పోలీసులు..

- మావోయిస్టు నాయకుడు బాస్కర్ , వర్గీస్‌, రాము, అని త కోసం అడవులను జల్లేడ పడుతున్నా పోలీసులు

2020-09-25 03:08 GMT

Sri Ramsagar Project Updates:శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

నిజామాబాద్ జిల్లా

-ఇన్ ఫ్లో 147701 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో 103124 క్యూసెక్కులు

- పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం

- 16 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు

- కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో

- జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 205 టీఎంసీల ఇన్ ఫ్లో

- 97 టీఎంసీల నీటిని గోదావరి లోకి వదిలిన అధికారులు

2020-09-25 03:05 GMT

Nagarjunasagar Project: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద...

నల్గొండ :

- 4 క్రస్టుగేట్లు 5ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

- ఇన్ ఫ్లో :73,673 క్యూసెక్కులు.

- అవుట్ ఫ్లో :73,673 క్యూసెక్కులు.

- పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.

- ప్రస్తుత నీటి నిల్వ : 311.1486 టీఎంసీలు.

- పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.

- ప్రస్తుత నీటిమట్టం: 589.70అడుగులు

2020-09-25 01:46 GMT

Hyderabad Updates: గ్రేటర్ హైదరాబాద్ లో సుదీర్ఘ విరామం తర్వాత రొడెక్కిన సిటీ బస్సులు...

- నగరంలో 6 నెలల తరువాత ప్రజలకు అందుబాటులో కి వచ్చిన బస్సులు..

- 25 శాతం బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం..

- గ్రేటర్ లో ఉన్న మొత్తం 2800 బస్సుల్లో దాదాపు 700 బస్సుల వరకు ఇవాళ అందుబాటులో కి...

- గతంలో హైదరాబాద్ రీజియన్ లో 1700 ,సికింద్రాబాద్ రీజియన్ 1200 బస్సులు ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చేవి...

- అన్ని ప్రధాన రూట్లలో బస్సులు నడపాలని నిర్ణయం..

- ఆంధ్రప్రదేశ్ మినహా ,కర్ణాటక, మహారాష్ట్ర లకు పరిమిత సంఖ్యలో అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభం...

Tags:    

Similar News