Live Updates: ఈరోజు (సెప్టెంబర్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-24 01:14 GMT
Live Updates - Page 4
2020-09-24 04:39 GMT

Laxmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్..46 గేట్లు ఎత్తిన అధికారులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 95.30 మీటర్లు

-ఇన్ ఫ్లో 3,79,900 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 4,01,100 క్యూసెక్కులు...

2020-09-24 04:35 GMT

Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్..35 గేట్లు ఎత్తిన అధికారులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 116.00 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 5.10 టీఎంసీ

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,86,000 క్యూసెక్కులు..

2020-09-24 02:35 GMT

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద.

నల్గొండ :

- 6 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

- ఇన్ ఫ్లో :1,33,350 క్యూసెక్కులు.

- అవుట్ ఫ్లో :1,33,350 క్యూసెక్కులు.

- పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.

- ప్రస్తుత నీటి నిల్వ : 309.6546 టీఎంసీలు.

- పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.

- ప్రస్తుత నీటిమట్టం: 589.30అడుగులు

2020-09-24 02:34 GMT

Nirmal Updates: నిర్మల్ కడెం ‌ ప్రాజెక్టు గేట్ నుండి లీకేజీ అవుతున్బా నీరు..

నిర్మల్ 

- వ్రుథాగా పోతున్న. వరదనీరు.. పట్టించుకోని

- ఆందోళన చెందుతున్న రైతులు

Tags:    

Similar News