Jogulamba Gadwal updates: నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లతో బారీ ర్యాలీ...
జోగులాంబ గద్వాల జిల్లా:
-జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట ట్రాక్టర్లతో ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..
-అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న జడ్పీటీసీలు ఎంపిటిసిలు సర్పంచ్ లు.. రైతులు.
Kamareddy updates: జిల్లా విద్యాశాఖాధికారి దిష్టిబోమ్మ దగ్దం..
కామారెడ్డి :
- భిక్కనూర్ మండల కేంద్రంలో జిల్లా విద్యాశాఖాధికారి (డి ఈ ఓ) దిష్టిబోమ్మ దగ్దం.
- కార్పొరేట్ చైతన్య టెక్నో స్కూల్ కు తోత్తుగా మరడాని నిరసిస్తూ ఏ బి వి పి ఆధ్వర్యంలో డి ఈ ఓ దిష్టి బోమ్మ దగ్ధం.
Karimnagar updates: గంగాధర ఎంపిపి ఇంట్లో కొనసాగుతున్న ఎసిబి విచారణ..
కరీంనగర్ :
- మల్కాజ్‌గిరి ఏసిపి నర్సింహరెడ్డి నివాసంలో ఎసిబి సోదాల్లో భాగంగా గంగాధర ఎంపిపి ఇంట్లో కొనసాగుతున్న విచారణ..
- గంగాధర ఎంపీపీ శ్రీరాం మధు నివాసం లో ఉదయం నుండి కొనసాగుతున్న సోదాలు
- గతంలో ఏసీపీ నర్సింహారెడ్డి ఎంపీపీ శ్రీరామ్ మదుకర్ మధ్య స్థలం విక్రయాలు
Gandhi Bhavan: టీపీసీసీ ఎన్నికల కో ఆర్డినేషన్ సమావేశం..
గాంధీభవన్..
-జూమ్ ఆప్ ద్వారా టీపీసీసీ ఎన్నికల కమిటీ మీటింగ్ లో పాల్గొన్న ఉత్తమ్.
-సమావేశంలో పాల్గొన్న మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ వు. హనుమంతరావు, నిరంజన్ రెడ్డి.
Hyderabad updates: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 230 మాఫీషియల్ బస్సులు ప్రారంభించిన ఆర్టీసి..
హైదరాబాద్..
- గ్రేటర్ హైదరాబాద్ కు 15 కిలోమీటర్ల దూరంలో 135 రూట్లలో ప్రారంభమైన బస్సులు...
- తీరనున్న నగర శివారు ప్రాంత ప్రజల కష్టాలు..
- సిటీ బస్సులు ఇంకా రోడ్డెక్కలేదు...
- మెట్రో నగరంలో బస్ ప్రయాణం గురించి త్వరలో నిర్ణయం తీసుకొనున్న ప్రభుత్వం...
Siddipet updates: నూతన రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తు ర్యాలీ నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు..
సిద్దిపేట:
-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నూతన రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడంపై
-సంతోషం వ్యక్తం చేస్తు దుబ్బాక మండలం హబ్సీపూర్ నుండి దుబ్బాక వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు.
-పాల్గొన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి.
TSRTC updates: గ్రేటర్ హైదరాబాద్ లో పదిశాతం బస్సులు నడపడానికి ప్రయత్నం చేస్తున్న ఆర్టీసీ...
హైదరాబాద్..
రవాణ శాఖ మంత్రి తో అధికారుల చర్చలు...
మెట్రోతో అనుసంధానం చేస్తూ నడిపించాలని యోచిస్తున్న ప్రభుత్వం...
ఏడూ ప్రధాన రూట్లలో నడిపించాలని ప్లాన్...
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురు చూపులు...
ఆరు నెలలుగా సిటీ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న శివారు ప్రాంత ప్రజలు..
Konda Vishweshwar Reddy Comments: టీఆర్ఎస్ నేతలు ఏమొఖం పెట్టుకుని ఎన్నికల కు వెళ్తారు..కొండా విశ్వేశ్వరరెడ్డి..
కొండా విశ్వేశ్వరరెడ్డి.. మాజీ ఎంపీ
-అసెంబ్లీ ముందు నాగులు ఆత్మహత్య చేసుకున్న దుర్గటన టిఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా..
-హైదరాబాద్ నాలలలో పడి ప్రజలు చచ్చి పోతే...వర్షం వస్తే నిళ్ళు రాక నిప్పు వస్తదా అని మంత్రి ఎటకారం మాట్లాడిండు..
-టిఆర్ఎస్ బలం డబ్బు మాత్రమే..
-ప్రతీ పట్టబద్రుడు కాంగ్రెస్ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది.
-అంజన్ కుమార్ యాదవ్ ..సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్..
-టిఆర్ఎస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు..
-హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తామన్నారు... నాంపల్లి లో గల్లీలలో నాలా నీళ్లు రోడ్ల పై పారుతున్నాయి..
-ఆసుపత్రులలో బెడ్లు లేవు..వర్షం పడితే..కార్లు ఈతకోడుతున్నాయి..
-ప్రతీ కాంగ్రెస్ సభ్యులు సిటీలో పెద్ద ఎత్తున ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలి.
-ముస్లిం ల 12శాతం రిజర్వేషన్లు ఏమనయో టిఆర్ఎస్ నేతలు చెప్పాలి..
Warangal Urban updates: హన్మకొండలోని అంబెడ్కర్ భవన్ లో మహానగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం..
వరంగల్ అర్బన్..
-అభివృద్ధి కార్యక్రమాలు, అజెండా అంశాలపై చర్చ.
-హాజరైన వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ పమేల సత్పత్తి, తూర్పు ఎమ్మెల్యే నరేందర్, కార్పొరేటర్లు...
-సైకిల్ పై వచ్చిన డిప్యూటీ మేయర్ సిరాజోద్దీన్, కార్పొరేటర్ బోడా డిన్న.
Warangal Urban updates: హన్మకొండలోని అంబెడ్కర్ భవన్ లో మహానగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం..
వరంగల్ అర్బన్..
-అభివృద్ధి కార్యక్రమాలు, అజెండా అంశాలపై చర్చ.
-హాజరైన వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ పమేల సత్పత్తి, తూర్పు ఎమ్మెల్యే నరేందర్, కార్పొరేటర్లు...
-సైకిల్ పై వచ్చిన డిప్యూటీ మేయర్ సిరాజోద్దీన్, కార్పొరేటర్ బోడా డిన్న.