జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో పురుగుల మందు తాగి సిరంగి బాపు (40 )అనే వ్యక్తి మృతి..
Karimnagar: నిండు కుండలా లోయర్ మానేరు
కరీంనగర్ :
- నిండు కుండలా లోయర్ మానేరు
- ప్రాజెక్టు లోకి భారీగా చేరుతున్న వరద నీరు
- ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ 24 టిఎంసి లు
- ప్రస్తుతం 22.5 టిఎంసి లు
- మోయతుమ్మెద వాగు నుండి 6 వేల క్యూసెక్స్ ఇన్ ఫ్లో
Thungabadhra Dam: తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ప్రవహం..
కర్ణాటక:
- డ్యాం ఇన్ ఫ్లో: 38,924 క్యూసెక్కులు.
- డ్యాం ఔట్ ఫ్లో: 33156 క్యూసెక్కులు.
- డ్యామ్ లో నీటి మట్టం: 1632.63 ఆడుగులు.
- పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు.
- డ్యామ్ లో నీటి నిల్వ: 99.432 టీఎంసీలు.
- పూర్తి సామర్థ్యం: 100.855 టీఎంసీలు.
వరంగల్ రూరల్ జిల్లా:
- వర్దన్నపేట పట్టణంలో కోనారెడ్డి చెరువు వరద నీటిలో చేపల వేటకు వెళ్లి తాళ్లపెల్లి రాజేందర్ అనేవ్యక్తిగల్లంతు .
- అతడికోసం విస్తృతంగా గాలిస్తున్న స్థానికులు.
వరంగల్ రూరల్ జిల్లా :
- ఖానాపురం మండలం అశోక్ నగర్ సమీపంలో పాఖాల వాగులో చిక్కుకుపోయిన లారీ డ్రైవర్, క్లీనర్ ను రక్షించిన ఖానాపురం పోలీసులు.